|
- Nuvvunte Naa Jathagaa (From "I - Manoharudu") 歌词 A.R. Rahman Sid Sriram
- 歌词
- 专辑列表
- 歌手介绍
- Sid Sriram Nuvvunte Naa Jathagaa (From "I - Manoharudu") 歌词
- A.R. Rahman Sid Sriram
వీచే చిరుగాలిని వెలివేస్తా హో' పారే నదినావిరి చేస్తా నేనున్న నేలంతా మాయం చేస్తా (చేస్తా) లేనేలేదే అవసరమే నువ్వే నాకు ప్రియవరమే
నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా
నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా (ఊపిరిగా ఊపిరిగా) నువ్వుంటే నా జతగా (నా జతగా) నేనుంటా ఊపిరిగా
నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా
నువ్వైనా నమ్మవుగా చెలియా నేనెవరంటూ ఎవరూ గుర్తించరుగా నా ప్రేమవు నువ్వంటూ నీకోసం ఈ లోకం బహుమానం చేసేస్తా నువులేని లోకంలో నన్నే నే బలిచేస్తా నువ్వుంటే నా జతగా
~ సంగీతం ~
ప్రేమకు అర్థం ఏదంటే నిన్నూ నన్నే చూపిస్తా అడ్డొస్తే ఆ ప్రేమైనా నా చేతుల్తో నరికేస్తా సూదీ దారం సాయంతో కురులూ మీసం కుట్టేస్తా నీళ్ళను దాచే కొబ్బరిలా గుండెల్లో నిను కప్పేస్తా
అగ్గిపుల్ల అంచున రోజా పూయునా పువ్వుల్లోని తేనె పురుగులకందునా మొసలి తగిలి మొగ్గనై మొలిచా బూచినే చూసిన పాపనై బెదిరా
నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా
~ సంగీతం ~
నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా నేనుంటా ఊపిరిగా...
నువ్ లేని లోకంలో నే బ్రతకలేనే నువ్వుంటే నా జతగా
|
|
|