最新專輯 :
歌手列表 :
○男生   ○女生
○團體   ○其他
○日韓   ○歐美
○作詞   ○作曲
搜尋 :

提供歌詞:
提供歌詞及錯誤更正
(歡迎提供 動態歌詞)
語言 :
繁體 简体

Tuneega【Usha】 Tuneega【Sanjeevini】

Tuneega 歌詞 Usha Sanjeevini
歌詞
專輯列表
歌手介紹
Sanjeevini Tuneega 歌詞
Usha Sanjeevini
Lyrics : Sirivennela
Music : R.P.Ptanaik


తూనీగ తూనీగ ఎందాకా పరిగెడతావే రావే నా వంకా
దూరంగా పోనీక ఉంటగా నీ వెనకాలే రానీ సాయంగా
ఆ వంకా ఈ వంకా తిరిగావె ఎంచక్కా
ఇంకానా చాలింకా ... ఇంతేగా నీ రెక్కా
ఎగిరేనా ఎప్పటికైనా ఆకాశం దాకా

తూనీగ తూనీగ ఎందాకా పరిగెడతావే రావే నా వంకా

··· సంగీతం ···

దొసిట్లో ఒక్కో చుక్క పోగేసి ఇస్తున్నాగా
వదిలేయకు సీతాకోక చిలకలుగా
వామ్మో బాగుందే చిట్కా నాకు నేర్పిస్తే చక్కా
సూర్యుడినే కరిగిస్తాగా చినుకులుగా
సూర్యుడు ఏడీ నీతో ఆడీ చందమామ అయిపొయ్యాడుగా

తూనీగ తూనీగ ఎందాకా పరిగెడతావే రావే నా వంకా

· ·· సంగీతం ···

ఆ కొంగలు ఎగిరీ ఎగిరీ సాయంత్రం గూటికి మళ్ళీ
తిరిగొచ్చె దారిని యెపుడూ మరిచిపోవెలా
ఓ సారెటువైపేవెళుతుంది
మళ్ళీ ఇటు వైపొస్తుందీ
ఈ రైలుకి సొంతూరేదో గురుతు రాదెలా
కూ కూ బండీ మా ఊరుందీ
ఉండిపోవే మాతొపాటుగా

తూనీగ తూనీగ ఎందాకా పరిగెడతావే రావే నా వంకా
దూరంగా పోనీకా ఉంటగా నీ వెనకాలా రానీ సాయంగా
ఆ వంకా ఈ వంకా తిరిగావె ఎంచక్కా
ఇంకానా చాలింకా... ఇంతేగా నీ రెక్క
ఎగిరేనా ఎప్పటికైనా ఆకాశం దాకా


發表評論
暱稱 :

驗證碼 : 點擊我更換驗證碼
( 禁止謾罵攻擊! )